"దేశ భాషలందు తెలుగు లెస్స"

               – శ్రీ కృష్ణ దేవ‌రాయ‌లు

ఆంధ్రమేవ జయతే!

ప్రాచీనమైన తెలుగు భాష ‘‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’’ గా ప్రశంసలు అందుకుంది. ప్రపంచంలోనే రెండో ఉత్తమమైన రాత భాషగా గుర్తింపు పొందింది. అధిక సంఖ్యలో జాతీయాలు కలిగిన భాషగా ప్రసిద్ధ చక్రవర్తులు, కవులు, రచయితల అభినందనలు అందుకుంది. సుసంపన్నమైన చరిత్ర, ఘనమైన వారసత్వం కలిగిన తెలుగు భాష ‘‘ఆంధ్ర భాష’’గా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ప్రాచీన తెలుగు భాష వారసత్వాన్ని, సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించి, ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష గౌరవాన్ని నిలిపేలా ఆంధ్ర సారస్వత పరిషత్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

లక్ష్యాలు

తెలుగు వైభవాన్ని పరిరక్షించడం

సుసంపన్నమైన సాహిత్య సంప్రదాయాలు కలిగిన చారిత్రక తెలుగు భాషను పరిరక్షించడం, ప్రోత్సహించడం, వ్యాపింపచేయడం కోసం పని చేయడం.

సంప్రదాయ కళా రూపాలు

ఘనమైన సంప్రదాయ కళా రూపాల ద్వారా తెలుగు వైభవాన్ని ప్రదర్శించడం.

సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

వివిధ సాంస్కృతిక‌ కార్యక్రమాల ద్వారా ప్రాచీనమైన తెలుగు భాష వైభవాన్ని ప్రచారం చేయడం

సాహిత్య కార్యక్రమాలు

వివిధ సాహిత్య కార్యక్రమాల ద్వారా ప్రాచీనమైన తెలుగు భాష వైభవాన్ని ప్రచారం చేయడం

కమిటీ

తెలుగు భాష వైభవాన్ని పరిరక్షించడానికి, పరి వ్యాప్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయడం.
డాక్టర్ కేశిరాజు శ్రీనివాస్ (గజల్)

అధ్యక్షుడు(ఛైర్మన్)

గురు సహస్రావధాని డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్

ఉపాధ్యక్షుడు

శ్రీ మేడికొండ శ్రీనివాస చౌదరి

ఉపాధ్యక్షుడు

శ్రీ రెడ్డప్ప ధవేజీ

కార్యదర్శి

శ్రీ పొన్నపల్లి శ్రీ రామారావు

సంయుక్త కార్యదర్శి

శ్రీ మంతెన రామ్ కుమార్ రాజు

సంయుక్త కార్యదర్శి

శ్రీ రాయప్రోలు భగవాన్

కోశాధికారి

శ్రీ కేశిరాజు రామ్ ప్రసాద్

తెలుగు మహాసభల ముఖ్య సమన్వయ కర్త

శ్రీమతి కెఎ బి సురేఖ

ముఖ్య సలహాదారు

డాక్టర్ తటవర్తి రాజగోపబాలం

సలహాదారు

శ్రీ బాబూ శ్రీ

గౌరవ సలహాదారు

శ్రీ అట్లూరి నారాయణ రావు

సలహాదారు

శ్రీ గట్టిం మాణిక్యాల రావు

సలహాదారు

డాక్టర్ రెంటాల శ్రీ వేంకటేశ్వర రావు

సలహాదారు

డాక్టర్ ఎమ్.బి.డి.శ్యామల

సలహాదారు

డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి

కార్యక్రమాల జాతీయ సంచాలకులు

డాక్టర్ కె.టి.పద్మజ

సహ సంచాలకులు

శ్రీ కొత్తగూడెం రాజేష్

సహ సంచాలకులు

శ్రీ పుల్లారామాంజనేయులు

సంచాలకులు- బాల సాహిత్యం

శ్రీ మనోజ్ కమల్

సాంకేతిక దర్శకుడు

గ్యాలరీ