తేనెలొలుకు తెలుగు భాష వైభవాన్ని, గౌరవాన్ని నిలబెట్టడం
సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లో తెలుగు (ఆంధ్రము) భాష గౌరవాన్ని, వైభవాన్ని మరింత బలోపేతం, అభివృద్ధి చేయడానికి ఆంధ్ర సారస్వత పరిషత్ కృషి చేస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలోని గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జనవరి 5-7, 2024 వరకు 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలు నిర్వహించనుంది.
శ్రీ రాజరాజనరేంద్రుని పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్దికి ఈ 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలు అంకితం.చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యరాజు గారు తన విద్యాలయాల ప్రాంగణంలో మహా సభలకు ఆతిధ్యం ఇవ్వడానికి ముందుకు రావడం తెలుగు జాతికి గర్వకారణం.
తెలుగు మహాసభలలో కవి నారాయణ భట్టు వేదికపై నిర్వహించే కవి సమ్మేళనం లో కవిత, గేయం, గీతం, పద్యం, హైకూ, నానీలు, తెలుగు గజల్, తెలుగు రుబాయీ, కథా పఠనాలకు అవకాశం కలిగిస్తున్నాము. నూతన గ్రంధా విష్కరణాలకు స్వాగతం పలుకుతున్నాము. 15,000 వేలమంది విద్యార్థులు తెలుగు సంస్కృతి, భారతీయతల పై సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
మా దృష్టి అంతా సుసంపన్నమైన తెలుగు (ఆంధ్రము) భాష వారసత్వాన్ని పరిరక్షించడం, దానికి ప్రాచుర్యం కల్పించడంపైనే ఉంటుంది. తెలుగు గౌరవాన్ని, ఖ్యాతిని నిలబెట్టిన కవి త్రయ (నన్నయ, తిక్కన, ఎర్రా ప్రగడ) స్ఫూర్తిని మనమంతా ఆదర్శంగా తీసుకుందాం.
– డా.గజల్ శ్రీనివాస్. డి.లిట్ (అధ్యక్షులు),
ఆంధ్ర సారస్వత పరిషత్.
అంతర్జాతీయ తెలుగు సంబరాలు – కార్యక్రమ వివరాలు:
జనవరి 2, 2024
-Telugu Vaibhava Sobha Yatra (with 25 Shaktamulu)
Venue : In the Town of Rajahmahendravaram
From 8:00am to 11:00am.
జనవరి 5, 2024
From 8.30am to 23.00pm
-Inaugural Ceremony
-Symposiums
-Kavisammelan
-Poorna Kumbha Puraskras
-Cultural Programme
జనవరి 6,2024
From 8.30am to 23.00pm
-Krutajnarlthanjali Ceremony
-Symposiums
-Kavisammelan
-Telugu Toranam Dance Ballet.
-Sanskritika Vaibhavam Ceremony
-Cultural Programme
జనవరి 7, 2024
From 8.30am to 23.00pm
-Andhrameva Jayathey Ceremony
-Symposiums
-Kavisammelan
-Closing Ceremony
-Cultural Programme
సదస్సులో చర్చించే అంశాలు
- అవధాన సాహిత్య సదస్సు
- పద్య కవితా సదస్సు
- కథా సాహిత్య సదస్సు
- గద్య సాహిత్య సదస్సు
- ఆధునిక సాహిత్య సదస్సు
- ప్రదర్శనాత్మక కళల సాహిత్య సదస్సు
- చలన చిత్ర సాహిత్య సదస్సు
- హాస్య & వ్యంగ్య సాహిత్య సదస్సు
- బాల సాహిత్య సదస్సు
- వాగ్గేయకార సాహిత్య సదస్సు
- తెలుగు గ్రంధాలు -డిజిటలైజేషన్ సదస్సు.
- గేయ, గీత సాహిత్య సదస్సు
- భక్తి సాహిత్య సదస్సు
- పత్రికా సాహిత్య సదస్సు
- సామాజిక మాధ్యమాలలో తెలుగు వికాస సదస్సు.
- అధికార భాషా సంఘము, తెలుగు అకాడమీ గణనీయమైన సేవలు-సదస్సు
- శాసనాలు-తాళపత్ర గ్రంథాలు-తెలుగు వైభవం-సదస్సు
- తెలుగు లిపి -పరిణామం -సదస్సు
- తెలుగు నిఘంటువులు-గమనం-సదస్సు.
- గ్రంధాలయాలు-తెలుగు భాషా వికాసం. సదస్సు
వేదిక, స్థలం
రాజమండ్రి పట్టణంలో గల స్థానిక వసతి సౌకర్యాలు
హోటల్ ఆనంద్ రీజెన్సీ
రాజమండ్రి, GIETకి 11.2 కి.మీ
హోటల్ షెల్టన్ రాజమహేంద్రి
రాజమండ్రి, GIETకి 12.3 కి.మీ
మంజీర సరోవర్ ప్రీమియర్
రాజమండ్రి, GIETకి 10 కి.మీ
హోటల్ రివర్ బే
రాజమండ్రి, GIETకి 13.7 కి.మీ
హోటల్ సితార గ్రాండ్
రాజమండ్రి, GIETకి 13.7 కి.మీ
హోటల్ లీలా పెవిలియన్
రాజమండ్రి, GIETకి 11.5 కి.మీ
హోటల్ సోనా రెసిడెన్సీ
రాజమండ్రి, GIETకి 13.4 కి.మీ
హోటల్ వల్లభ రెసిడెన్సీ
రాజమండ్రి, GIETకి 12.1 కి.మీ
సూపర్ OYO పర్ణశాల ప్రిన్స్లీ
రాజమండ్రి, GIETకి 13.5 కి.మీ
హోటల్ ఆదిత్య ప్యాలెస్
రాజమండ్రి, GIETకి 13.2 కి.మీ
హోటల్ ట్రాన్సిట్ బే
రాజమండ్రి, GIETకి 14.3 కి.మీ
రమ్య రెసిడెన్సీ
రాజమండ్రి, GIETకి 13.4 కి.మీ
విమానాశ్రయాలు రాజమండ్రి సమీపంలో
రాజమండ్రి (RJA)
GIET కాలేజ్ గ్రౌండ్స్ నుండి 15.5 కి.మీ
విజయవాడ (VGA)
GIET కాలేజ్ గ్రౌండ్స్ నుండి 152 కి.మీ
విశాఖపట్నం (VTZ)
GIET కాలేజ్ గ్రౌండ్స్ నుండి 186 కి.మీ
రాజమండ్రి సమీపంలో చూడదగ్గ ప్రదేశాలు
పాపికొండలు పర్యటన
రాజమండ్రి, GIETకి 11 కి.మీ
రాళ్లబండి ఆర్కియాలజికల్ మ్యూజియం
రాజమండ్రి, GIETకి 14 కి.మీ
కోటిలింగాల రేవు
రాజమండ్రి, GIETకి 13.1 కి.మీ
రాజమండ్రి బ్రిడ్జి
రాజమండ్రి, GIETకి 12.8 కి.మీ
అన్నవరం
రాజమండ్రి, GIETకి 70 కి.మీ
మారేడుమిల్లి
రాజమండ్రి, GIETకి 80 కి.మీ
రాజమండ్రి సమీపంలో ఆకర్షణీయ ప్రదేశాలు
దౌలేశ్వరం బ్యారేజీ
రాజమండ్రి, GIETకి 22.8 కి.మీ
గోదావరి నది
రాజమండ్రి, GIETకి 12.8 కి.మీ
కాటన్ మ్యూజియం
రాజమండ్రి, GIETకి 19.2 కి.మీ
రాజమండ్రికి సమీపంలో ప్రసిద్ధ దేవాలయాలు
ద్వారకా తిరుమల ఆలయం
ద్వారకా తిరుమల, GIETకి 80కి.మీ
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం
అంతర్వేది, GIETకి 105 కి.మీ
ఇస్కాన్ రాజమండ్రి
రాజమండ్రి, GIETకి 14.1 కి.మీ
క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం
పాలకొల్లు, GIETకి 79.7 కి.మీ
ద్రాక్షారామ మాణిక్యాంబదేవి సమేత భీమేశ్వర స్వామి దేవాలయం
ద్రాక్షారామం, GIETకి 49.9 కి.మీ
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం
జంగారెడ్డిగూడెం, GIET కి 74.2 కి.మీ
విరాళాలు
మీ విరాళాల ద్వారా మా కార్యక్రమాలను ప్రోత్సహించాలనుకుంటే, దయచేసి మీ విరాళాలను క్రింది బ్యాంక్ అకౌంట్ కు పంపండి.
అకౌంట్ నెంబర్ : 395305500022
ఐఎఫ్ఎస్ సి (IFSC): ICIC0003953
ICICI బ్యాంక్
నరసాపురం శాఖ,
పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్ – 534202
మొబైల్ నంబర్ : +91-9849013697
పేరు : Sri Reddappa Dhaveji
మొబైల్ నంబర్ : +91-9703115588
గ్లోబల్ తెలుగు కన్వెన్షన్ - 2024 రిజిస్ట్రేషన్
శ్రీ రెడ్డప్ప ధవేజీ 9703115588
శోభా యాత్ర & సాంస్కృతిక కార్యక్రమం
శ్రీ కేశిరాజు రామ్ ప్రసాద్ 9000734466 కవిసమ్మేళనం డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి 9247272066
కథా పఠనం
శ్రీ కొత్తగూడెం రాజేష్ 9969723989 వసతి సదుపాయం andhrasaraswataparishath@gmail.com గమనిక :
- దయచేసి మీ వివరాలు, రాక తేదీ & బయలుదేరే తేదీని మెయిల్ చేయండి.
- లేడీస్ & జెంట్స్ విడివిడిగా పరుపులతో కూడిన డార్మిటరీ సౌకర్యం కలదు.
- వేడి నీరు సదుపాయం లేదు.
- ప్రవేశ రుసుము లేదు